Home » photogallery » politics »

TELANGANA LOK SABHA ELECTIONS 2019 RENUKA CHOWDHURY ELECTION CAMPAIGN IN KHAMMAM SK

ఇప్పుడు చక్రంతిప్పితే..అప్పుడు బొంగరం తిప్పారా...కేసీఆర్‌పై రేణుకా సెటైర్లు

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సత్తుపల్లి నియోజక వర్గంలో మండుటెండల్లోనూ ఆమె ప్రచారం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం వచ్చిందన్నారు రేణుక. 16 సీట్లు వస్తే చక్రం తిప్పుతానని చెబుతున్న కేసీఆర్ 14 ఎంపి సీట్లు ఉన్నపుడు బొంగరాలు తిప్పారా అని ఎద్దేవా చేశారు.