Home » photogallery » politics »

TELANGANA LOK SABHA ELECTION RESULT 2019 REVANTH REDDY BANDI SANJAY KISHAN REDDY AND OTHER MPS WHO WON IN TELANGANA SK

కేసీఆర్ కూతురు కవిత ఓటమి..తెలంగాణలో గెలిచిన ఎంపీలు వీళ్లే

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కారు.. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. గతంతో పోలిస్తే ఈసారి 2 స్థానాలు తగ్గాయి. 16 స్థానాలను టార్గెట్‌గా పెట్టుకున్న కేసీఆర్ పార్టీ...9 సీట్లకే పరిమితమయింది. కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచాయి. నిజామాబాద్‌లో కేసీఆర్ కూతురు కవిత కూడా ఓడిపోయారు. తెలంగాణలో గెలిచిన ఎంపీలు వీళ్లే...