సీఎం కేసీఆర్‌ను కలిసిన టీఆర్ఎస్ కొత్త ఎంపీలు

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎంపీలు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. సీఎంను కలిసిన వాళ్లలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.