Election 2019 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ముఖచిత్రం...

తెలంగాణలో ఏప్రిల్ 11న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే ఈసీ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లోని కీలకమైన గణాంకాలు మీకోసం...