Home » photogallery » politics »

TELANGANA HEALTH MINISTER HARISH RAO TWO DAY TOUR OF THE JOINT ADILABAD DISTRICT SNR ADB

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి హరీష్..ఆసుపత్రుల ప్రారంభోత్సవం,అభివృద్ది పనులకు శ్రీకారం

Harish Rao: తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్‌రావు రెండ్రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, 250పడకల ఆసుపత్రి భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించడంతో పాటు మరికొన్ని అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు.