కారు దిగి.. ట్రాక్టర్ ఎక్కిన హరీష్ రావు

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సరదాగా ట్రాక్టర్ నడిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.