Home » photogallery » politics »

TELANGANA ELECTIONS LIVE TRS WORKING PRESIDENT KTR CAST HIS VOTE IN HYDERABAD BA

భార్య శైలిమతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్

తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లో తన భార్య శైలిమతో కలసి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన కేటీఆర్ ఓటు వేశారు.