PICS: ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ ప్రముఖులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తుమ్మల లాంటి రాజకీయ నేతలతో పాటు అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.