Revanth Reddy: రేవంత్ రెడ్డి 20 నెలల లెక్క.. వ్యూహమా ? లేక నిజంగానే కేసీఆర్ ప్లానా ?

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో కేసీఆర్ వ్యూహాన్ని పక్కాగా ఎలా అంచనా వేస్తున్నారనే విషయాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు.