Home » photogallery » politics » TELANGANA CM KCR PRESS MEET HIGHLIGHT POINTS ABOUT CAA YS JAGAN AND MUNICIPAL ELECTIONS VICTORY BA

కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో టాప్ 10 హైలైట్ పాయింట్స్...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఏఏని తాము వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఏపీలో జగన్ పాలన మీద మాట్లాడారు.