TELANGANA CM KCR PRAYERS AT KONAYILAPPE TEMPLE IN PICS
PICS: కోనాయిపల్లిలో సీఎం కేసీఆర్ పూజలు
తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కోనాయిపల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. గజ్వేల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కేసీఆర్ పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కోనాయిపల్లి దీవెనలతో ప్రారంభించిన ఏ యుద్ధంలోనూ ఓడలేదని కేసీఆర్ అన్నారు.