Home » photogallery » politics »

TELANGANA CM KCR MEETS HOME MINISTER AMIT SHAH FIRST TIME AFTER BJP CHIEF ASSUMING OFFICE BA

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వారిద్దరి భేటీ కొనసాగింది. అమిత్ షా హోంమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఆయన్ను కలవడం ఇదే తొలిసారి.