1. తెలంగాణ అసెంబ్లీ 2 జూన్ 2014న ఏర్పాటైంది. 2014లో 25 రోజులు, 2015లో 22 రోజులు, 2016లో 31 రోజులు, 2017లో 38 రోజులు, 2018లో 14 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 2014-2018 మధ్య 130 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మొత్తం 62 బిల్లుల్ని పాస్ చేశారు. అందులో 11% బిల్లుల్ని ప్రవేశ పెట్టిన రోజే ఆమోదించారు. 65% వారం రోజుల్లో ఆమోదించారు. 24% వారం తర్వాత ఆమోదించారు. 2014లో 43%, 2015లో 33%, 2016లో 32%, 2017లో 42%, 2018లో 38%, మొత్తంగా 38% ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పారు. (Image: Network18 Creative)
2. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం నియోజకవర్గాలు 119. ఎస్సీలకు రిజర్వ్ చేసిన సీట్లు 19. ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లు 12. మొత్తం పోలింగ్ స్టేషన్లు 32,574. (Image: Network18 Creative)