టీడీపీ నయా వ్యూహం.. 2024 కోసం కొత్త టీమ్.. లోకేశ్ మార్క్

టీడీపీ కొత్త టీమ్‌ను తయారు చేసే విషయంలో ఆ పార్టీ యువనేత, చంద్రబాబు తనయుడు లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం.