Home » photogallery » politics »

TDP NATIONAL WORKING SECRETARY NARA LOKESH FIRE ON YCP GOVERNMENT AND HE SUPPORT TO ANANTAPURAM STUDENTS NGS

Nara Lokesh: స్టైల్ మార్చారు.. దూకుడు పెంచారు.. అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తానన్న లోకేష్

Nara lOkesh Fire On YCP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్టైల్ మార్చారు.. గతంతో పోల్చుకుంటే కాస్త తగ్గారు.. కేవలం వేషమే కాదు కౌంటర్లు వేయడంలో దూకుడు చూపిస్తున్నారు. వైసీపీ ని ఢీ కొనాలి అంటే ఆ మాత్రం ఫైర్ ఉండాలి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.. లోకేష్ లో వచ్చిన మార్పు చూసి టీడీపీ కేడర్ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది..