Home » photogallery » politics »

TDP MLA NIMMALA RAMANAIDU SLEEPS IN FRONT OF PALAKOLLU MUNICIPAL OFFICE BA

PICS: మున్సిపల్ ఆఫీసు ఎదుట టీడీపీ ఎమ్మెల్యే నిద్ర...

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మున్సిపల్ ఆఫీసు ఎదుటే నిద్రిస్తున్నారు. డెంగ్యూ విష జ్వరాల బారిన పడకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ డెంగ్యూ దోమల మధ్యనే నిద్రిస్తున్నారు.