Balakrishna on Jr Ntr Political Entry: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ రియాక్షన్.. ఏమన్నారంటే..

Balakrishna on Jr Ntr Political Entry: ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న టీడీపీ మళ్లీ గట్టెక్కాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అని టీడీపీ కార్యకర్తలు కొన్ని చోట్ల కోరుతున్నారు.