TDP LEADER NARA LOKESH VISITS FLOOD AFFECTED AREAS IN GODAWARI REGION SK
PICS: మోకాల్లోతు నీటిలో దిగిన లోకేశ్...వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
మాజీ మంత్రి నారా లోకేశ్ గోదావరి వరద ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మోకాల్లోతు వరద నీటితో దిగి అక్కడి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు.