Home » photogallery » politics »

TDP LEADER NARA LOKESH DIFFERENT CAMPAIGN IN TIRUPATI BY POLL HE COOKING WADA NGS

tirupati by poll: తగ్గేదే లే.. వేడి వేడి వడ కావాలా? చాయ్ సూపర్ తమ్ముడూ అంటున్న లోకేష్

తగ్గేదే లే అంటున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఓ వైపు జోరుగా ప్రచారం చేస్తున్న ఆయన.. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు యత్నిస్తున్నారు. అందుకే రోడ్డు పక్కన షాపు కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నారు. చాయ్ పెడుతున్నారు? వేడి వేడి వడలు వేస్తున్నారు? దీంతో తెలుగు తమ్ములు మా చిన బాబు సూపర్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.