Andhra Pradesh: డాక్టర్ సుధాకర్ తప్పేంటి.? ఆ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం.. నారా లోకేష్ డిమాండ్

డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యే ఆని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు నేరుగా బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని.. అప్పుడు అందరి పని చెబుతామంటూ వార్నింగ్ ఇచ్చారు.