Andhra Pradesh: 40 ఏళ్ల ప్రస్థానం: ఇంత బ్యాడ్ పిరియడ్ ఎప్పుడైనా ఉందా? తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు

సుదీర్ఘ ప్రస్థానం.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం. కానీ టీడీపీ ప్రస్తుతం ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి బ్యాడ్ పిరియడ్ ఫేస్ చేయలేదు అని టీడీపీ సీనియర్ నేతలే మదనపడుతున్నారు.