tirupati by poll: ఏం తమ్ముడు కప్ చాయ్ ఎంత? చంద్రబాబు రోడ్ షోలో ఆసక్తికర పరిణామాలు

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో తొలి రోజే చంద్రబాబు దూకుడు పెంచారు. ఓ వైపు స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ.. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. తొలి రోజు అంతా చంద్రాబు చాలా హుషారుగా కనిపించారు.