Home » photogallery » politics »

TALK OF FEDERAL FRONT TELANGANA CM KCR MEETS DMK STALIN MS

Photos : 'ఫెడరల్' టాక్.. స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రాధాన్యత, జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారు. కేంద్రంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని బలంగా నమ్ముతున్న కేసీఆర్.. ప్రాంతీయ పార్టీలన్ని ఒకే జట్టుగా ఉండేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు.