Home » photogallery » politics »

STUNNING WEIGHT LOSS SENIOR ACTRESS KHUSHUBOO HER PHOTOS VIRAL AND GAVE FUNNY REPLY TO FAN NGS

ఈ సీనియర్ నటిని గుర్తు పట్టారా..? ఇంతమార్పా..? నెటిజిన్ పెళ్లి ప్రపోజల్‌కు షాకింగ్ రిప్లై

ఈ సీనియర్ నటిని గుర్తు పట్టారా? మొన్నటి వరకు బొద్దుగా ఉండే ఆమె.. ఈ పది నెలలో 12 కేజీలు తగ్గారు.. దీంతో ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. అంతేకాదు ఓ నెటిజన్ కొంటేగా పెళ్లి చేసుకోవచ్చా అని ప్రశ్నిస్తే.. ఆమె ఇచ్చిన సమాధానం కూడా వైరల్ అవుతోంది..