సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అప్పులు, కాంగ్రెస్, తెలంగాణ, సీఎం కేసీఆర్, కేసీఆర్పై జగ్గారెడ్డి కామెంట్స్, తెలంగాణ న్యూస్" width="875" height="583" /> సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు రాశారు. ఇప్పుడు ఈ లేఖ బయటకు రావడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి లేటెస్ట్ న్యూస్, వి హనుమంతరావు" width="1600" height="1600" /> జగ్గారెడ్డి తన లేఖలో అనేక అంశాలను వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి.. పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం లేదని ఆరోపించారు. ఆయన కేవలం తన సొంత ఇమేజ్ కోసం పాకులాడుతున్నారని పేర్కొన్నారు. రచ్చబండ అంశం కూడా పార్టీలో చర్చించకుండా తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారని ఆరోపించారు.