Home » photogallery » politics »

SPEAKER POCHARAM SRINIVAS INSPECTS WELFARE HOSTEL IN KAMAREDDY SK

హాస్టల్‌లో స్పీకర్ పోచారం ఆకస్మిక తనిఖీలు.. సిబ్బందికి క్లాస్..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండ‌లం తిరుమ‌లాపూర్ గ్రామంలోని క‌స్తూర్బా గాందీ బాలిక విద్యాలయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ కిచెన్‌లోకి వెళ్లి ఆహార పదార్థాల‌ు, ఇతర సామాగ్రిని ప‌రిశీంచారు.