ముగ్గురు బీజేపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీలు బీజేపీని వీడి ఎస్పీలో చేరిన తర్వాత పార్టీ ఫిరాయింపులపై రాజకీయ పార్టీల్లో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనికి ప్రతిగా అఖిలేశ్ కుటుంబీకురాలినే బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం జరుగుతోన్నట్లు తెలుస్తోంది.