సంక్రాంతి ముగ్గుల్లో గులాబీ కారు.. టీఆర్ఎస్కు వినూత్న ప్రచారం
సంక్రాంతి ముగ్గుల్లో గులాబీ కారు.. టీఆర్ఎస్కు వినూత్న ప్రచారం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. సంక్రాంతి పండగ సమయంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు అభ్యర్థులు. ఇక పండగ వేళ పలువురు మహిళలు సంక్రాంతి ముగ్గుల్లో కారు గుర్తు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనవరి 22న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 25న ఫలితాలను ప్రకటిస్తారు.