Andhra Pradesh: వైసీపీలోకి సంచయిత..? మంత్రులు బొత్స.. పుష్పశ్రీవాణికి చెక్ పెడతారా..!

మాన్సాస్ ట్రస్ట్ పదవిలో ఉన్న ఏడాది పాటు నిత్యం వార్తల్లో నిలిచిన సంచయిత గజపతి రాజు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? బీజేపీని వదిలి వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా..? జిల్లాలోని మంత్రులు బొత్స, పుష్పశ్రీవాణిలకు చెక్ పెట్టేందుకు ఆమెను స్థానిక నేతలే రంగంలోకి దింపుతున్నారా..?