‘సీఎం కాన్వాయ్‌లో రూ.1.8 కోట్లు పట్టుకున్న పోలీసులు’

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో రూ.1.8కోట్ల నగదు పట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోదీ టూర్‌కు ముందు రోజు రాత్రి డబ్బు పట్టుకోవడాన్ని హస్తం నేతలు హైలైట్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండును బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ.