Home » photogallery » politics »

RIP ROSAIAH AP EX CM KONIJETI ROSAIAH RARE PHOTOS WITH AP TELANGANA AND NATIONAL LEADERS SK

Konijeti Rosaiah: రాజకీయాల్లో అందరివాడు.. నేతలతో రోశయ్య అరుదైన ఫొటోలు

Konijeti Rosaiah: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య ఇక లేరు. ఇవాళ ఉదయం అస్వస్థతకు గురైన ఆయన.. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. తెలుగు రాజకీయల్లో రోశయ్య అందరివాడు. చాలా మంది నేతలతో ఆయనక సత్సంబంధాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ నేతలతో రోశయ్య ఫొటోలను ఇక్కడ చూద్దాం.