దేశం, రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడమే లక్ష్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీలతో ఈ సర్వే జరుపుతున్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సర్వేలో భాగంగా రాజకీయ పార్టీలపై రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని ప్రధానంగా సేకరిస్తున్నట్టు సమాచారం.