Home » photogallery » politics »

RAKSHA BANDHAN 2019 KCR JAGAN MODI LOKESH KTR RAKHI CELEBRATIONS SK

PICS: మోదీ, కేసీఆర్, జగన్, లోకేష్..రాజకీయ నేతల రాఖీ వేడుకలు

దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలతో పాటు రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సహా రాజకీయ నేతలంతా రాఖీ పండగను వైభవంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలు మీ కోసం...