Home » photogallery » politics »

RAJANNA BADI BATA PROGRAM ANDHRA PRADESH YS JAGAN MOHAN REDDY GIVES ASSURANCE TO PARENTS BS

రాజన్న బడి బాట.. పిల్లలకు వైఎస్ జగన్ మామ అండ..

Rajanna Badi Bata: ఏపీలో రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విద్యార్థుల సామూహిక అక్షరాభ్యాసంలో ఆయన పాల్గొన్నారు. శుక్రవారం తాడేపల్లి మండలం పెనమాకలోని వందేమాతరం హైసూల్క్‌లో విద్యార్థులకు జరిగే సామూహిక అక్షరాభాస్య కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా ‘మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు..వారికి మామగా అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చారు.