Home » photogallery » politics »

RAHUL GANDHI VISITS THE INCREDIBLE THIRUNELLI TEMPLE IN WAYANAD SB

పంచెకట్టులో రాహుల్... తండ్రి చితాభస్మం కలిపినచోట పూజలు

వయనాడ్‌లో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడున్న ప్రముఖ తిరునెల్లి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం రాహుల్ తండ్రి, మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చితాభస్మం కలిపిన చోట పూజలు చేశారు. తండ్రికోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.