Home » photogallery » politics »

RAHUL GANDHI HAS RS 15 CRORE ASSETS AND RS 72 LAKHS LIABILITIES RS 5 LAKH DUE TO HIS MOTHER SONIA GANDHI BA

రాహుల్ గాంధీ ఆస్తులు ఇంతేనా?... సోనియాగాంధీ వద్ద అప్పు తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తనకు స్థిర, చరాస్తుల వివరాలను పొందరుపరిచారు. తనపై ఉన్న కేసుల గురించి చెప్పారు. తాను సోనియాగాంధీ వద్ద అప్పు తీసుకున్నట్టు తెలిపారు.