Home » photogallery » politics »

RAGHU RAMA KRISHNA RAJU DINNER PARTY TO MPS RAJNATH SINGH ATTENDS SK

PICS: ఎంపీలకు వైసీపీ ఎంపీ విందు.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ హాజరు

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులకు విందు ఇచ్చారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఈ విందును ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని జన్‌పథ్, లాన్స్ ఆఫ్ వెస్టర్న్ కోర్టులోని ఆయన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. వైసీపీ ఎంపీ విందుకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.