పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం మరికొన్న గంటలే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల నేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి టూ వీలర్‌పై పుదుచ్చేరి వీధుల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.