Home » photogallery » politics » PRIYANKA GANDHI VADRA OFFERS PRAYERS AT MAHAKALESHWAR TEMPLE IN UJJAIN CHIEF MINISTER OF MADHYA PRADESH KAMAL NATH ALSO PRESENT SK

ఉజ్జయినిలో ప్రియాంక గాంధీ...మహాకాళేశ్వరుడికి పూజలు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉజ్జయిని (మధ్యప్రదేశ్)లో పర్యటించారు. ఏడోవిడత ఎన్నిక ప్రచారం నిర్వహించిన ప్రియాంక గాంధీ... మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కూడా ఉన్నారు.