Home » photogallery » politics »

PRIYANKA GANDHI VADRA KICKS OFF HER POLL CAMPAIGN FROM PRAYAGRAJ

Pics: గంగానది యాత్ర...ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధి శ్రీకారం

Priyanka Gandhi Vadra Ganga Yatra | ప్రయాగరాజ్ నుంచి గంగా యాత్ర ప్రారంభించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా...యూపీలో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. యూపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు ప్రియాంక గాంధీ గంగా యాత్ర దోహదపడుతుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.