ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » రాజకీయం »

PM Narendra Modi Rare Photos:భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరుదైన ఫోటోలు..

PM Narendra Modi Rare Photos:భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరుదైన ఫోటోలు..

2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవా కొనసాగింది. గతంలో వచ్చిన 282 సీట్లను క్రాస్ చేసి 303 సీట్లను గెలుచుకొని నరేంద్రమోదీ సంచలనం సృష్టించారు. అంతేాకాదు దేశంలో వరుసగా రెండోసారి పూర్తి స్థాయి మెజారిటీతో ప్రధాన మంత్రి పీఠం అధిష్టించబోతున్న తొలి కాంగ్రెసేతర నేతగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా సామాన్య ఛాయ్ వాలా నుంచి గుజరాత్ ముఖ్య మంత్రిగా ఆపై దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోదీ జీవితంలోని కొన్ని అరుదైన చిత్ర మాలిక..

Top Stories