Home » photogallery » politics »

POLICE STOPPED YS SHARMILA COVOY IN VIKARABAD DISTRICT SU

YS Sharmila: వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు..

వికారాబాద్ జిల్లా పరిగి పర్యటనకు వెళ్తున్న వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం వైఎస్ షర్మిల లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి పరిగిలో వరి కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు బయలుదేరారు.