హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సభ బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ని నింపింది.
2/ 14
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రావడం ఇది రెండోసారి. మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్లో పర్యటించారు. అక్కడ జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు.
3/ 14
మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి డీకే అరుణ, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందుగా ప్రధాని మోడీ ఇక్కడ ప్రచార సభల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
4/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం(ఏప్రిల్ 1) బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
5/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
6/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
7/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో పాల్గొన్న బీజేపీ కార్యకర్త
8/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో విజయ చిహ్నం చూపుతున్న ఓ కార్యకర్త
9/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో కమలం చిహ్నాన్ని చూపుతున్న ఆ పార్టీ కార్యకర్త.
10/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ఆ పార్టీ చిహ్నం కమలంను ప్రదర్శిస్తున్న ఓ కార్యకర్త
11/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాస్క్‌తో ఓ కార్యకర్త...
12/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాస్క్‌లు ప్రదర్శిస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు
13/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని నరేంద్ర మోడీ. పక్కన ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఉన్నారు.
14/ 14
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని నరేంద్ర మోడీ