PM Narendra Modi: NDA పక్ష సమావేశానికి పార్లమెంట్‌కు వచ్చిన కొత్త ఎంపీలు..

ఈ రోజు జరిగిన బీజేపీ, ఎన్జీఏ పక్ష సమావేశం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగింది. ఈ మీటింగ్‌లో నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు వివిధ పక్ష నేతలతో పాటు కొత్తగా ఎన్నికైన సభ్యులు హాజరయ్యారు.