న్యూస్ 18 ఇంటర్య్యూలో జమ్ము కాశ్మీర్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

PDPతో మీ పొత్తును తప్పిదంగా భావిస్తున్నారా... జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని అంచనా వెయ్యవచ్చు అన్న ప్రశ్నకు... న్యూస్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్‌ రాహుల్ జోషితో ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు కాశ్మీర్‌లో ఆర్టికల్ 377 రద్దుపై కూడా స్పందించారు.