హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » National రాజకీయం »

Pics: లక్నోలో రాహుల్‌తో కలిసి ప్రియాంక గాంధీ మెగా రోడ్ షో

Pics: లక్నోలో రాహుల్‌తో కలిసి ప్రియాంక గాంధీ మెగా రోడ్ షో

Priyanka Gandhi Vadra, Rahul Gandhi Mega Rally In Lucknow | లక్నోలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 15 కిలో మీటర్ల దూరం పాటు సాగగా...మరో ప్రధాన కార్యదర్శి జ్యోతిరాధిత్య సింథియా కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీలను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

  • |

Top Stories