మోదీ విజయదరహాసం..బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఘన స్వాగతం

లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత మోదీ,  పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని దర్శించారు. ఈ సందర్బంగా కార్యకర్తలు మోదీ, అమిత్ షాలకు గులాబీ పూల వానతో ఘనంగా స్వాగతం పలికారు.