AP Panchayat Elections: రికార్డ్ బ్రేక్ చేసిన పల్లె ఓటర్లు.. రెండో విడతలో ఆ జిల్లానే టాప్
AP Panchayat Elections: రికార్డ్ బ్రేక్ చేసిన పల్లె ఓటర్లు.. రెండో విడతలో ఆ జిల్లానే టాప్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రెండో విడత పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) పోలింగ్ ముగిసింది. తొలివిడత మాదిరిగానే రెండో విడతలోనూ 80శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలివిడత మాదిరిగానే రెండో విడతలోనూ 80శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 81.61శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
2/ 16
మొదటి విడతలో 81.09 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి 0.52శాతం అధికంగా 81.61 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
3/ 16
ఈ విడతలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.93 శాతం ఓటింగ్ రికార్డవగా.. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 72.87 శాతం నమోదైంది.
4/ 16
శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 72.87శాతం పోలింగ్ నమోదైంది.
5/ 16
విజయనగరం జిల్లాలో 82 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
6/ 16
విశాఖపట్నం జిల్లాలో 84.03 శాతం మంది ఓటు వేశారు.
7/ 16
తూర్పుగోదావరి జిల్లాలో 82.86 శాతం పోలింగ్ నమోదైంది.
8/ 16
పశ్చిమగోదావరి జిల్లాలో 81.75 శాతం మంది పోలింగ్ నమోదైంది.
9/ 16
కృష్ణాజిల్లాలో 84.12 శాతం పోలింగ్ నమోదైంది.
10/ 16
గుంటూరు జిల్లాలో 85.51 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
11/ 16
ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 86.60శాతం ఓటు వేశారు.
12/ 16
నెల్లూరు జిల్లాలో 78.15 మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు.
13/ 16
చిత్తూరు జిల్లాలో 77.20శాతం మంది ఓటు వేశారు.
14/ 16
సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో 80.47 శాతం పోలింగ్ నమోదైంది.
15/ 16
అనంతపురం జిల్లాలో 84.65 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.