Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ది నాటౌట్ రికార్డు... సీక్రెట్ బయటపెట్టిన నారా లోకేష్

ఏపీ సీఎం జగన్ నాటౌట్ గా రికార్డు కొనసాగిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అందుకే జగన్ కు మరో కొత్త బిరుదు ఇచ్చిన ఆయన.. జగన్ నాటౌట్ సీక్రెట్ కూడా బయటపెట్టారు.