ఈ విషయాన్ని పార్టీ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు, వర్శిటీ జేఏసీ నాయకులు తెలిపారు. యూనివర్శిటీలోని అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించిన విద్యార్థి నేతలు, విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఉద్యోగాలను భర్తీ చేయడంలోనూ వైఫల్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.(ఫైల్ ఫోటో)